పాక్ మిస్సెల్ ప్రయోగం విఫలం
సింధ్ టెస్టింగ్ రేంజ్ నుంచి పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి విఫలమైంది. గాలిలోకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మిస్సైల్ సాంకేతిక లోపంతో గతి తప్పి, సింధ్ ప్రాంతంలోని తానాబులాఖాన్ ప్రాంతంలో పడిపోయింది. నిన్న మధ్యాహ్నం సింధ్ ప్రావిన్స్ లో ఓ గుర్తు తెలియని...
