కశ్మీరీ నేతలతో ప్రధాని మోడీ సమావేశంపై పాక్ అక్కసు
భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ తలదూర్చింది. జమ్ముకశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంపై తన అక్కసు వెళ్ళబోసింది. ఈ భేటీ 'ఓ పెద్ద డ్రామా' అని, పబ్లిసిటీ సమావేశమని వ్యాఖ్యానించింది. ప్రధాని నిర్వహించిన సమావేశానికి ఆల్ పార్టీస్...
