archive#PAK BAN WIKEPEDIA

News

‘దైవదూషణ కంటెంట్’ పేరుతో వికీపీడియాను నిషేధించిన పాకిస్తాన్.. గతంలోనూ టిండర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలూ బ్లాక్‌ చేసిన వైనం!

వికీపీడియాలో ‘దైవదూషణ సమాచారం’ ఉందంటూ ఆ వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ తమ దేశంలో బ్లాక్ చేసింది. ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా సైట్‌ అయిన వికీపీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించటానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పీటీఏ) తొలుత 48 గంటల గడువు ఇచ్చింది....