కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి
ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషన్ అవార్డ్ గ్రహీత పండిట్ బిర్జూ మహారాజ్(83) ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందినట్టు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న...
