archive#OxfordUniversity #RacismAgainstIndians #IndianStudentsAbroad #StopRacism #IndianPride

News

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థినికి జాతి వివక్ష.. అవమానించిన శ్వేతజాతీయురాలు

బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థిని కామాక్షికి చేదు అనుభవం ఎదురైంది. ఆక్స్‌ఫర్డ్ నగరంలో షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఓ శ్వేతజాతీయురాలు తన శరీరం నుంచి దుర్వాసన వస్తోందంటూ అవమానకర వ్యాఖ్యలు చేసిందని ఆమె వెల్లడించారు. ఈ...