భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌కు అనుమతి
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. కొవిడ్-19పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ట్రయల్స్‌కు అంగీరిస్తూ...

