archive#OrganicWedding #NaturalFarming #EcoFriendlyMarriage #GoAdharithaVyavasayam #TelanganaFarmers

News

ప్రకృతి ఒడిలో అచ్చమైన ఆర్గానిక్ పెళ్లి వేడుక

నేటి కాలంలో వివాహం అంటే భారీ ఫంక్షన్ హాళ్లు, లక్షలాది రూపాయల ఖర్చు, రకరకాల వంటకాలు, ప్లాస్టిక్ అలంకరణలు సాధారణమైపోయాయి. కానీ ఓ ప్రకృతి ప్రేమిక రైతు మాత్రం తన కుమార్తె వివాహాన్ని ప్రకృతికి దగ్గరగా, పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించి...