archiveorganic

News

సేంద్రియ వ్యవసాయంతో ఎర్ర బెండ!

భోపాల్‌: ఇప్పటి వరకు ఆకుపచ్చ బెండకాయలనే చూశాం. తాజాగా ఎర్ర బెండకాయలు మన ఇంట్లోకి రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు సేంద్రియ పద్ధతిలో ఎర్ర బెండకాయలను పండిస్తూ.. లాభాలు గడిస్తున్నాడు. భోపాల్‌ జిల్లాలోని ఖజూరి కలాన్‌ ప్రాంతానికి చెందిన రైతు శ్రీశ్రీలాల్‌...