రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!
ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్...
