పుల్వామాలో ఉగ్రదాడి..గాయపడ్డ జవాన్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామా జిల్లా గుంగూ ప్రాంతంలో ఐఈడీని పేల్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్ జవాన్ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు...
