archiveOnce again Drones roaming in Jammu and Kashmir

News

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు....