పాతబస్తీలో అర్ధరాత్రి దాటినా బిర్యానీ అమ్ముతాం: ఎంఐఎం
ఆగ్రహంతో హోం మంత్రికి ఫోన్ చేసిన సాధారణ పౌరుడు భాగ్యనగరం: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్...

