archiveOFFICIAL LANGUAGES

News

ఇన్నాళ్ళకు నెరవేరిన జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్ష : కాశ్మీరీ , హిందీ, డోగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు

జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. “జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020” వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో...