archive#Odisha #BajrangDal #VHP #Santals #Keonjhar

News

ఒడిశాలో బజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్టుపై వీహెచ్‌పీ అభ్యంతరం

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో సంతాల్ గిరిజన సమాజానికి చెందిన మతపరమైన ప్రదేశాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి. అక్టోబర్ 23న జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని విశ్వహిందూ...