ఎంత చెప్పినా వినరు గాక వినరు.. ముస్లింల రోడ్డుపై నమాజ్!
ఆగ్రా: ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై ఈ నెల మూడోతేదీన హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్‌ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే...
