అరెస్ట్ నుండి నుపూర్ శర్మకు `సుప్రీం’ రక్షణ!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్ట్ కాకుండా బీజేపీ నుండి సస్పెండ్ అయిన మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది. ఆమెపై దాఖలైన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్టు చేయకుండా రక్షణ కోరుతూ...



