అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
లాంగ్డింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం...
