ఎన్‌పీఆర్‌కు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరంలేదు: కేంద్రం
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్నీ బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్‌పీఆర్ నమోదు గురించి రాష్ట్రాలతో...
