కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు
ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్ చైనా శాస్త్రవేత్తల సృష్టే...
