ఉపగ్రహ చిత్రాలతో ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం
ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, హింసాత్మక ఘటనలతో కేంద్రం సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల హద్దులను ఉపగ్రహ చిత్రాల సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్‌ఈఎస్‌ఏసీ, నెశాక్)కి...

