యుద్ధ వీరుల త్యాగాలకు విలువనివ్వని చైనా
అంతర్జాతీయ సమాజంలో తానో ఎదురులేని శక్తినని చాటుకొనేందుకు చైనా ఎంత కర్కశత్వంగా ప్రవర్తిస్తుందో చెప్పేందుకు మరో ఉదాహరణ. తమ దేశం కోసం అమరులైన సైనికులకు అంతిమ గౌరవమూ ఇవ్వలేని డ్రాగన్ నీచత్వాన్ని అమెరికా నిఘా వర్గాలు తాజాగా బయటపెట్టాయి! గల్వాన్ లోయలో...
