archiveNo Toll Plazas on Highways! Nitin Gadkari Says GPS-Based Toll Collection System to be Rolled Out Within A Year

News

ఏడాదిలోగా టోల్ ‌ప్లాజాలు బంద్

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ''ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను...