archiveNo matter in Chinese vaccine – Corona is booming again in the countries where it is used

ArticlesNews

పసలేని చైనా టీకా – అది వాడిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్‌, మంగోలియా, బహ్రెయిన్‌ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని...