ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు
ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర ఈ ఏడాది భారత్ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు....
