archiveNO COVID CASES FOUND IN 180 DISTRICTS IN INDIA

News

180 జిల్లాల్లో కొవిడ్ కేసులు లేవు – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

దేశంలో 180 జిల్లాల్లో గతవారం రోజుల్లో కొత్త కొవిడ్ కేసులు రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారి పరిస్థితిపై మంత్రుల బృందం (జీఓఎం) 25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్లైన్ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు....