archiveNo complete ban on fireworks

News

బాణసంచాను నిషేధించలేదు… సుప్రీం కోర్టు వివరణ

న్యూఢిల్లీ: బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టతనిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా వేడుకల్లో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ...