టిప్పు సుల్తాన్‌కు మద్దతిచ్చేవారిని సహించబోం : నితేష్ రాణే
టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిప్పు సుల్తాన్‌కు మద్దతు ప్రకటించే వారిని హిందూ సమాజం సహించబోదని హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు ఔరంగజేబును మహారాష్ట్ర గడ్డపై ఎలా...
