archiveNIA Arrests Three ISIS Cadres in ISIS Voice of Hind (VOH) Case

News

ముగ్గురు ఐసిస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కేసులో 11.07.2021 ఆదివారం నాడు, ఎన్‌ఐఏ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారు i) అనంతనాగ్ జిల్లాలోని మాగ్రే మోహల్లా అచబాల్ లో నివసించే ఉమర్ నిసార్ S/O నిసార్ అహ్మద్ భట్ ; ii)...