archive#New York subway station

News

నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..?

న్యూయార్క్: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు...