దేశంలో భారీ సైబర్ దాడులకు పెద్ద కుట్ర!
న్యూఢిల్లీ: గుట్టుగా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి, వినియోగదారుల రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్ళకు చేరవేయడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్మును మాయం చేయగల కొత్తరకం మొబైల్ వైరస్ దేశంలో విస్తరించే ముప్పుంది! భారత్‌లో సైబర్ దాడులను అరికట్టేందుకు కృషిచేసే కంప్యూటర్ అత్యవసర...
