archive#New Prime Minister of Britain

News

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం (5/9/2022) వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్ ‌(Liz Truss) విజయం సాధించారు....