చైనా సరిహద్దులో భూభాగం ఒక్క అంగుళమూ కోల్పోము
న్యూఢిల్లీ: వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల మన దళాలు కీలకమైన ప్రదేశాలలో భౌతికంగా మోహరించి ఉన్నాయి. యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును, భూభాగాన్ని కోల్పోవడాన్ని మనం అనుమతించబోము అని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్...
