వారణాశిని సందర్శించనున్న నేపాల్ ప్రధాని
దౌత్య విషయాలపై మోదీతో చర్చలు న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021 జూలైలో నేపాల్ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన తర్వాత షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనకు రానుండటం ఇదే...
