భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్ సోదరి
విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
