స్వర్ణ పతకాన్ని మిల్కాసింగ్ కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలను నెరవేర్చి.. భారత్ కు స్వర్ణాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో లో...
