విశాఖ వేదికగా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం
విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్ కమాండ్ ప్రధాన కేంద్రం విశాఖపట్నం వేదిక కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాన దళాధిపతి -సీడీఎస్ అనిల్ ఛౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా విశాఖ బీచ్ రోడ్డులో...
