108 దేశాల్లో ‘నవకార్ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ
నవకార్ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నవకార్ మహామంత్ర దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాని మోదీ...
