archive#NaturopathyDay #SanatanaDharma #NatureCure #YogaForHealth #HealthyIndia

ArticlesNews

ప్రకృతే పరమ వైద్యశాల – ప్రకృతి వైద్యమే ఆరోగ్యానికి మార్గం

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రకృతిని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది. ప్రకృతిలోని పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సమస్త జీవరాశికి ఆధారమని మన ప్రాచీన ఋషులు చాటిచెప్పారు. మనిషి ఆరోగ్యం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుందని, ప్రకృతి నియమాలకు...