సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం.. గోమూత్ర సేకరణకు మిజోరం కీలక నిర్ణయం
భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానాలకు మరో రాష్ట్రం ప్రోత్సాహం అందిస్తోంది. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో పాడి రైతుల నుంచి లీటరు గోమూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయాలని మిజోరం ప్రభుత్వం నిర్ణయించింది. గోమూత్రాన్ని...
