హనుమాన్ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమం
హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట లౌడ్ స్పీకర్ల పంపిణీ సూరత్‌లో శ్రీకారం చుట్టిన భజరంగ దళ్ సూరత్: హనుమాన్ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమానికి భజరంగదళ్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలకు లౌడ్ స్పీకర్లను భజరంగదళ్...
