దినదిన ప్రవర్థమానమవుతున్న జాతీయవాద భావనలు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాగ్యనగరం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమవుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని కేశవ...
