సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో...
