archive#National Executive Member Dr. Indresh Kumar

News

జీడీపీ జీరోగా మారినా సంతోష సూచిలో ఎక్కువ : డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ జీరోగా మారినప్పటికీ, సంతోష సూచిలో మనం ఇంకా చాలా ఎక్కువగా ఉంటామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యకారిణి సభ్యుడు డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశంతో వాణిజ్యాన్ని కేవలం భారత కరెన్సీలో మాత్రమే జరపాలనే...