archive#NarmadaRiver #SanatanaDharma #NarmadaMata #NarmadaParikrama #IndianSpirituality

ArticlesNews

మన నదులు : శైవ సంప్రదాయానికి, ప్రకృతి ఆరాధనా చిహ్నం నర్మదా నది

భారతదేశ సంస్కృతిలో నదులకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. సనాతన ధర్మంలో నదులను కేవలం జలవనరులుగా కాకుండా, జీవనదాతలుగా, దైవస్వరూపాలుగా, మాతృమూర్తులుగా ఆరాధిస్తారు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, కావేరి వంటి పుణ్యనదుల సరసన నర్మదా నదికి కూడా విశిష్టమైన ఆధ్యాత్మిక...