త్రిశూల వ్యూహంతో చైనాకు చెక్.. అవి ఏంటంటే?
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానంని గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఏడు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటు, శక్తిమంతమైన గ్రామం పథకం, షింకున్...
