archiveNARAYANA GURU

ArticlesNews

ఆధ్యాత్మిక ఉద్యమకారుడు ‘శ్రీ నారాయణగురు’

సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, అతడే అందర్నీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి...