24 గంటల్లోనే నమీబియా చీతాల తొలివేట..!
న్యూఢిల్లీ: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. దీనిలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి తొలి వేటను పూర్తిచేశాయి. తొలుత ఈ చీతాల కండరాలు క్వారంటైన్లో బలహీనపడి...
