ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర
ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద ఆదివాసీ జాతరగా ప్రఖ్యాతి న్యూఢిల్లీ: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంటపాటు మెస్రం...
