ఫ్లిప్‌కార్ట్ కు నాగాలాండ్ ఏ దేశంలో ఉందో తెలీదట
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చిక్కుల్లో పడింది. ఓ వినియోగదారుడికి ఇచ్చిన సమాధానంలో నాగాలాండ్ భారత్‌లో లేదంటూ పేర్కొనడంతో విమర్శలు ఎదుర్కొంది. నెటిజన్ల నుంచి వచ్చిన ట్రోల్స్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ రాష్ట్రానికి డెలివరీలను కూడా ప్రారంభించింది. తమ రాష్ట్రానికి...
