సతీసహగమనం చారిత్రక సత్యమా?
మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా … భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు....
